30 July, 2026 | 8:23 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •  

వర్షాలకు కూలిన ఇల్లు

30-07-2026 07:31 PM

మానకొండూరు,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెంకుటిల్లు కూలి నేల మట్టమయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో వడ్లకొండ పుష్పలతకు చెందిన పెంకుటిల్లు వర్షాలకు  కూలి పోయి సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కూలిపోయిన ఇల్లుని గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్ పరిశీలించి, నిలువ నీడ లేక, గూడు కోల్పోయిన పుష్పలతకు ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.