30 July, 2026 | 8:23 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •  

చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

30-07-2026 07:26 PM

కోదాడ,(విజయక్రాంతి): తపస్ ఆధ్వర్యంలో ఆగష్టు 1న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ మునగాల మండలoలో, కొక్కిరేణి ప్రాథమిక పాఠశాల, జడ్పీహెచ్ ఎస్ కొక్కిరేణి, గణపవరం ప్రాథమిక పాఠశాల, తిమ్మారెడ్డి గూడెం ప్రాథమిక పాఠశాల నందు గురువారం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కన్వీనర్ జమలాపురం రామకృష్ణ, తపస్ రాష్ట్ర బాద్యులు సుందరి శ్రీనివాస్, పోకల వెంకటేష్, నాగార్జునపు రాము, షరీఫ్, జానీ పాల్గొన్నారు.