29 April, 2026 | 11:56 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

సీసీ రోడ్లకు శంకుస్థాపన

10-03-2026 12:00 AM

ఎర్రుపాలెం మార్చి 9 (విజయక్రాంతి): సోమవారం నాడు మండల పరిధిలో పెద్ద గోపవరం గ్రామంలో సీసీ రోడ్డుకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి , మధిర మార్కెట్ చైర్మన్  బండారు నరసింహ రావు  లు శంకుస్థాపన చేశారు.  మాజీ మార్కెట్ చైర్మన్ చావా రామకృష్ణ ,పంబి సాంబశివరావు ,మండల సీనియర్ నాయకుడు అనుమోలు వెంకట కృష్ణారావు  గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి చెన్నమ్మ ఉప సర్పంచ్.గద్దల స్వర్ణకుమారి .కుడుముల గాంధీ నారాయణ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు.యన్న.వెంకటేశ్వర్ రెడ్డి గారు లక్కిరెడ్డి శేఖర్ రెడ్డి.ఓబుల్ రెడ్డి గోపాల్ రెడ్డి వేముల నాగేశ్వరరావు  లక్కిరెడ్డి కృష్ణారెడ్డి  కాలసాని వెంకటేశ్వర్లు  డీలర్ రవికుమార్. గ్రామ సెక్రటరీ రాజు గారు.వార్డ్ నెంబర్స్ భాస్కరు లక్ష్మణ్. ఇనపనూరి కోటేశ్వరరావు చిన్న స్వామి వార్డ్ నెంబర్లు పాల్గొన్నారు.