14 May, 2026 | 3:12 AM

చలమాల వారి వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే సండ్ర

14-05-2026 01:59 AM

సత్తుపల్లి, మే 13 (విజయక్రాంతి): పెనుబల్లి మండలం విఎం బంజర్ గ్రామానికి చెందిన చలమాల నరసింహారావు - సంద్యారాణి గార్ల కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించిన బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.