మున్సిపల్ వైస్ చైర్మన్ కు మాజీ ఎమ్మెల్యే సన్మానం
11-03-2026 06:46 PM
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా అప్పల కావ్య, వైస్ చైర్మన్ గా అప్పల గణేష్ చక్రవర్తి ఎన్నిక కావడంతో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సన్మానం చేశారు. నిర్మల్ లో వారిని కలిసిన విట్టల్ రెడ్డి శాలువాతో సన్మానం చేసి మెమొంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నాయకులు బాశెట్టి రాజన్న ఎల్వి పోత రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.




