calender_icon.png 9 February, 2026 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

09-02-2026 12:00:00 AM

సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి

రేవల్లి ఫిబ్రవరి 08 :తల్పునూర్ గ్రామానికి చెందిన వడ్డేమాన్ ఎర్ర బాలయ్య అనా రోగ్య కారణాలతో శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి బాధిత కుటుంబానికి 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు టి. రామచంద్రయ్య, కాశిరెడ్డి, శేఖర్, వార్డు మెంబర్లు ఈశ్వర్, రాములు, రాజు, అ ల్తాఫ్, ఖాజా, లక్ష్మణ్, రఫీక్, భీముడు, బంగారయ్య, భీమయ్య బీఆర్‌ఎస్ పార్టీ నాయకు లు పాల్గొన్నారు.