11 June, 2026 | 5:09 PM

Breaking News

పాత్రికేయులకు ఫీజు రాయితీ ప్రకటించాలి

11-06-2026 04:17 PM

నిర్మల్ జూన్ 11 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇంటర్మీడియట్ విద్యాసంస్థల్లో ఫీజుల రాయితీ కల్పించాలని తెలంగాణ జర్నలిస్టు స్టేట్ సంఘం ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందించారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పరశురాం నాయకులు కలిసి ఇంటర్ విద్యార్థుల కోసం సర్కులర్ జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్ ప్రధాన కార్యదర్శి రాహుల్. ఉపాధ్యక్షులు సురేష్ సభ్యులు పాల్గొన్నారు.