30 July, 2026 | 10:35 PM

నిధుల గల్లంతుపై సమగ్ర విచారణ

30-07-2026 09:29 PM

జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేత

రామాయంపేట పురపాలిక కమీషనర్ అవుసుల రవీందర్

రామాయంపేట,(విజయ క్రాంతి): రామాయంపేట పురపాలిక నిధుల గల్లంతుపై పూర్తి స్థాయి విచారణకు జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించడం జరిగిందని రామాయంపేట పురపాలిక కమీషనర్ అవుసుల రవీందర్ పేర్కొన్నారు. గురు వారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ నిధుల గోల్మాల్పై నడుస్తున్న వివాదానికి త్వరలోనే తెరదించు తామని కమీషనర్ తెలిపారు.

నిధులు సుమారు రూ.1కోటి 60 లక్షల పై సమగ్ర విచారణ చేపడుతామని తెలిపారు. ఇప్పటికే సంబంధిత మున్సిపల్ అధికారుల కు కూడా నివేదిక అందజేశామని తెలిపారు. ఈ విషయమై వరంగల్ ఆర్డీఎం ఏకు, హైదరాబాద్ మున్సిపల్ శాఖ కమీషనర్కు కూడా నివేదికలను అందమున్సిపల్ నిధుల గోల్మాల్పై నడుస్తున్న వివాదానికి త్వరలోనే తెరదించు తామని కమీషనర్ తెలిపారు.

నిధులు సుమారు రూ.1కోటి 30లక్షల పై సమగ్ర విచారణ చేపడుతామని తెలిపారు. ఇప్పటికే సంబంధిత మున్సిపల్ అధికారులకు కూడా నివేదిక అందజేశామని తెలిపారు. ఈ విషయమై వరంగల్ ఆర్డీఎం ఏకు, హైదరాబాద్ మున్సిపల్ శాఖ కమీషనర్కు కూడా నివేదికలను అంద జేశామన్నారు.త్వరలోనే పూర్తి స్థాయి విచారణ చేపడుతామన్నారు. విచారణ అనంతరం ఉన్నతాదికారుల నేతృత్వంలోనే సంబంధిత వ్యక్తులపై చర్యలు ఉంటాయన్నారు.