ఎప్పటికైనా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్
19-06-2026 02:02 AM
ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ఈ రోజు కాకపోయినా రేపైనా తమ పార్టీలో పునర్వ్యవస్థీకరణ జరిగి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం గోషామహల్‌లోని కార్యాలయం లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపణీచేసి మీడియాతో మాట్లాడారు.






