అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం..
30-07-2026 01:35 AM
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
నవాబ్పేట జూలై 29 : ఆరోగ్యం బాగాలేదని అధైర్య పడొద్దని అండగా ఉంటామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. దొడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతయ్య అనారోగ్యానికి తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంతయ్య ని పరామర్శించారు.






