13 May, 2026 | 12:23 PM

Breaking News

బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •   పుదుచ్చేరి సీఎంగా ఎన్. రంగస్వామి.. 5వ సారి ప్రమాణ స్వీకారం   •  

పలు అల్ట్రా సౌండ్ కేంద్రాలను పరిశీలించిన డిఎంహెచ్వో

27-12-2025 08:56 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని  పలు అల్ట్రా సౌండ్ కేంద్రాలను, ఫీటల్ మెడిసిన్ కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ టీం సభ్యులతో  కలిసి తనిఖీ చేశారు. రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, కేస్ రికార్డ్స్, సంబంధిత డాక్యుమెంట్స్, ఫామ్ (ఎఫ్) పత్రాలు అన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో  పిఓ ఎంహెచ్ఎన్  డాక్టర్ సనజవేరియా, సయ్యద్ సాబీర్, రమేష్, పాల్గొన్నారు.