17 July, 2026 | 8:15 PM

Breaking News

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •  

రాష్ట్రస్థాయి ఖోఖో జట్టుకు ఎంపికైన రాజాపూర్ విద్యార్థి

27-12-2025 08:54 PM

రాజాపూర్: అండర్ 14 ఖోఖో రాష్ట్రాస్తాయి జట్టుకు రాజాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. పాఠశాలలో చదివే జాశ్వంత్ గత  నవంబర్- 2025 లో జిల్లా స్థాయిలో అండర్ 14 విభాగంలో జిల్లా స్థాయి ఖో ఖో పోటీలు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం అభినందనీయం అని అన్నారు. ఈ డిసెంబర్ నెలలో 30'31' &1st జనవరి 26 న వికారాబాద్ జిల్లా తాండూర్ లో జరిగే రాష్ట్రస్థాయి ఖో ఖో జట్టు లో జాశ్వంత్ ఆడనున్నట్లు తెలిపారు. విద్యార్థి రాష్ట్ర స్థాయి ఖో ఖో జట్టుకు ఎంపికైన సందర్బంగా శనివారం జాశ్వంత్,పీ డీ వెంకటమ్మ ను ప్రత్యేకంగా అభినదించారు.