17 July, 2026 | 8:11 PM

Breaking News

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •  

రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు

17-07-2026 08:00 PM

జవహర్‌నగర్,(విజయక్రాంతి): రోడ్డు పక్కన చెత్త గుట్టలు ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత మున్సిపల్ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి చెత్తను తొలగించే చర్యలు చేపట్టారు. ఇకపై ఆ ప్రాంతంలో మళ్లీ చెత్త వేయకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపడతామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని కీసర డిప్యూటీ కమిషనర్ రామలింగం తెలిపారు. స్థానికులు కూడా పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.