17 July, 2026 | 8:40 PM

Breaking News

మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •  

బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా శైలజ

27-12-2025 08:58 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన ఉప్పల్ జోన్ లోని బోడుప్పల్ సర్కిల్ (10)కు డిప్యూటీ కమిషనర్ గా ఏ. శైలజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్జాదిగూడ సర్కిల్ ను బోడుప్పల్ సర్కిల్ లో విలీనం చేయగా. పీర్జాదిగూడ సర్కిల్ కి సంబంధించిన రికార్డులను అక్కడ డిసి త్రిలేశ్వర్ రావు బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు అందజేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఏ. ఎమ్.సి.  శ్యాంసుందర్రావు, మేనేజర్ ప్రవీణ్ కుమార్, క్రాంతి, స్టాప్  తదితరులు పాల్గొన్నారు.