9 May, 2026 | 11:47 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

వాగులోకి వాహనాలు వెళ్ళకుండా కందకాలు

14-02-2026 12:40 AM

ములకలపల్లి,ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):మండలంలోని సీతారాంపురం పం చాయతీ ముర్రేడు వాగు నుండి ఇసుక అక్రమ రవాణా నిరోధానికి అధికారులు చ ర్యలు తీసుకున్నారు. రెవెన్యూ, పోలీస్, పం చాయతీరాజ్ శాఖ అధికారులు సంయుక్తంగా అక్రమ మార్గాల ప్రాంతాలైన సీతా రాంపురం,గుర్రాలకుంట సమీపంలో నుంచి వెళ్తున్న ముర్రేడు వాగులో ఇసుక తోలే ప్రదేశాలను గుర్తించి,

ఆ ప్రాంతంలో జేసీబీ సహాయంతో కందకాలు తవ్వించారు. నిబంధనలను ఉల్లంఘించి ఇసుక అక్రమ రవా ణాకు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్య లక్ష్మీ ,ఎస్త్స్ర మధు ప్రసాద్, మండల గిర్ధావర్ బి. భద్రు, సర్పంచ్ కుంజా రవి పాల్గొన్నారు.