17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇంటర్ ఫలితాల్లో ధృవ విజయదుందుభి

14-04-2026 01:39 AM

సత్తా చాటిన జూనియర్ కళాశాల విద్యార్థినులు

వరంగల్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): వరంగల నగరంలోని పోచమ్మ మైదాన్‌లోగల ధృవ బాలికల జూనియర్ కళాశాల వి ద్యార్థినులు 2025 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి విజయ ప్రభంజనం సృష్టించారు.

ఎంపీసీ విభాగంలో కెడసి సిం ధూర(2639100803) 463 మార్కులు, బైపీసీ విభాగంలో రబియ సుల్తానా (2639 100385) 435 మార్కులు, మహమ్మద్ ఫరేదా(2639101682) 433 మార్కులు, జె జయశ్రీ(2639101423) 430 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో బి.రాగశ్రీ (2639100426) 487 మార్కులు, ఎంపీసీ రెండో సంవత్సరంలో అయేష్ షేక్(2639 200958) 992 మార్కులు, సఫియ హనన్ (2639200692) 991 మార్కులు,

కె.భా ర్గవి(2639200977) 990 మార్కులు, బైపీసీ రెండో సంవత్సరం విభాగంలో త్యసీ న్(2639200667) 986 మార్కులు, సీహెచ్ ప్రణతి(2639201514) 984 మా ర్కులు సాధించారు. సీఈసీ రెండో సంవత్సరంలో అయేష మీర్జా(2639200619) 979 మార్కులు సాధించారు.   కళాశాల చైర్మన్ ఆకుల శ్రీనివాస్, డైరెక్టర్లు డాక్టర్ సంపత్,  సతీష్‌కుమార్ అద్భుత ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక బృందాన్ని,  రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించిన విద్యార్థినిలను అభినందించారు.