13 May, 2026 | 10:06 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

బోధన్ మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్లకు 35 పోటీదారులు

13-05-2026 08:59 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ మునిసిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగియున్న కో ఆప్షన్ సభ్యులు ఇద్దరు  సభ్యులను అందలో ఒకరు మహిళా సభ్యులుగాఉండాలి, అలాగే అల్ప సంఖ్యాక వర్గలకు చెందిన ఇద్దరు సభ్యులను అందులో ఒకరు మహిళా సభ్యులు ఉండాలి. తెలంగాణ మునిసిపాలిటీస్ కో-ఆప్షన్ - 2020 (G.O.Ms.No. 57,  07 మే నుండి 13 మే సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులు తీసుకున్నారు.

బోధన్ మునిసిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిఉన్న కో-ఆప్షన్ సభ్యల ఎన్నికలో పాల్గొనుటకు మగ వారి నుండిదరఖాస్తులు 06 ఆడవారి నుండి దరఖాస్తులు 03 మొత్తం దరఖాస్తుల సంఖ్య 09 దరఖాస్తుల వచ్చాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.  అల్ప సంఖ్యాకుల వర్గాల నుండి చెందిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలో పాల్గొనుటకు మగ వారి దరఖాస్తులు 17 ఆడవారి దరఖాస్తులు 09 మొత్తం దరఖాస్తుల సంఖ్య 26 దరఖాస్తులు వచ్చినవని తెలియజేశారు. బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.