బోధన్ ఎమ్మెల్యేను సన్మానించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు
26-05-2026 12:33 AM
బోధన్, మే 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సలహాదారులు బోధన్ శాసనసభ సభ్యులు పొద్దుటూరి. సుదర్శన్ రెడ్డి ని నూతనంగా ఎన్నికైన బోధన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా అంకుల్ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ బోధన్ టౌన్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెల్ గెట్ గంగా శంకర్, బోధన్ మండల అధ్యక్షుడు నాగేశ్వరావు, బోధన్ మాజీ పట్టణ అధ్యక్షులు పాషా, మానాల మోహన్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు.






