15 June, 2026 | 9:26 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

మూడు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం

04-02-2026 12:00 AM

కోదాడ, ఫిబ్రవరి 3: కోదాడ మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 11, 21, 31 వార్డుల కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేవరపల్లి మల్లేశ్వరి, కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్, ఎర్నేని కుసుమ బాబులు ఏకగ్రీవమైనట్లు కమిషనర్ రమాదేవి మంగళవారం తెలిపారు. ఆయా వార్డుల నుంచి మిగతవారు నామినేషన్ల ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచినవారు ఏకగ్రీవమయ్యారు. కాంగ్రెస్ పార్టీ మూడు కౌన్సిలర్ స్థానాలకు ఏకగ్రీవం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొన్నది. మిగతా వార్డుల్లో విజయదుందుభి మోగించాలని కాంగ్రెస్ శ్రేణులు ఉవ్విలూరుతున్నారు.