27 June, 2026 | 7:32 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం

21-04-2026 06:17 PM

నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన యాదవ్ సుభాష్ ఇటీవల మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడ గజేందర్ పరామర్శించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబీకులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ మాజీ ఎంపీటీసీ కురుమే మహేందర్ చట్ల ఉమేష్ నేరడిగొండ మండల నాయకులు మధుకర్ అచ్చితానంద రెడ్డి బుజ్జ సాయన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి ఎండి సద్దాం మౌలానా విష్ణువర్ధన్ తదితరులు ఉన్నారు