calender_icon.png 9 February, 2026 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనుల ప్రారంభం

09-02-2026 06:35:09 PM

పెంచికలపెట్ (విజయక్రాంతి): మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులను సోమవారం సర్పంచ్ రాంచందర్ ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనిల్‌, గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్, నాగేష్,మధుకర్,ప్రభాకర్,వార్డు సభ్యులు ,ప్రజలు పాల్గొన్నారు.