7 April, 2026 | 3:08 PM

Breaking News

వలసదారులకు కేంద్రం ఊరట: 5 కిలోల సిలిండర్ల కేటాయింపు రెట్టింపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •   మల ద్వారంలో పెట్టిన పైపు.. మృతి చెందిన యువకుడు!   •   విద్యార్థులు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలి   •   సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చిరుత పులి దాడి   •   బార్యాభర్తల వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్   •   ఎంజీఎంను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని   •  

ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి స్మారక కార్యక్రమానికి హాజరైన సీఎం

15-10-2025 04:41 PM

హైదరాబాద్: హనుమకొండ జిల్లా వడ్డేపల్లిలో నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.  వడ్డేపల్లిలోని పీజీఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఎమ్మెల్యే మాతృమూర్తి స్మారక కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి, ఎంపీలు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించారు.