7 May, 2026 | 2:10 AM

కలెక్ట ర్‌ను కలిసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం

07-05-2026 12:59 AM

ఖమ్మం, మే6(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ దివాకరని బుధవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మం బృందం మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించింది. కలెక్టర్ దివాకరని కలిసిన వారిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మం అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, సోమ నరసింహారావు (జీవై నరేష్), ఉపాధ్యక్షుడు బత్తిని నరసింహారావు (బీఎన్ ), సహాయ కార్యదర్శి బాదే రమేష్ (రవి), సెంట్రల్ ఈసీ సభ్యులు మాటేటి కిరణ్ కుమార్, రాయపూడి రవికుమార్, వంగవీటి హరీష్, సుకాసి శేషగిరి రావు, పోట్ల రామనాథం కలసి శాలువాలతో సత్కరించారు.