విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు
23-07-2026 12:54 AM
సుల్తానాబాద్, జిల్లా 22 (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మంత్రి హోదా కల్పించడం పై సు ల్తానాబాద్ లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు,బుధవారం చింత కుంటరమణారావు ను సుల్తానాబాద్ ము న్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ , మా జీ మార్కెట్ చైర్మన్ సాయి మహేందర్, స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), వేగోళం అబ్బయ్య , అల్లంకి శ్రీనివాస్, కు మార్ కిషోర్, పెగడ పరశురాములు తో పా టు పలువురు కలసి పుష్పగుచ్చం అందజేసి,శాలువా కప్పి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు....






