30 June, 2026 | 11:01 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మాజీ ఎమ్మెల్సీని కలిసిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు

29-04-2026 02:03 AM

తాడ్వాయి,ఏప్రిల్, 28( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో బంధువుల విందు కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని వారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవలే బిఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. ఆయనను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్, తాడ్వాయి మండలం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మదాం నర్సింలు, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.