మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్
ఖానాపూర్,(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం సో న్ మండల అధ్యక్షునిగా నిర్మల్ బొప్పారం గ్రామానికి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మంగళవారం సోన్ లక్ష్మణ్ చందా మండలాల కమిటీ సమావేశం నిర్వహించి కొత్త కంపెనీ ప్రకటించారు. సందర్బంగా ఈయన మాట్లాడుతు R T I చట్టం గురుంచి ప్రతి గ్రామంలో ని ప్రజలందరికి అవగాహనా మరియు ప్రాముఖ్యత తెలియజేయడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అవినీతి ని అంతం చేయడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలొ ఈ కార్యక RTI వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు చాపల కిరణ్ కుమార్ చాపల కిరణ్ కుమార్ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పుచ్చుల నాగేష్ గారు మరియు నిర్మల్ జిల్లా RTI అధ్యక్షులు డాక్టర్ అహ్మద్ ఖాన్, ఉపాధ్యక్షులు ఉల్లెందుల హనుమాన్లు మరియు సూన్ ఎక్స్ సర్పంచ్ వినోద్ జగన్ వీరయ్య నరసయ్య లతా జగన్ తదితరులు పాల్గొన్నారు






