వడూర్ ద్వారా బోత్ బస్సు సర్వీసు
16-05-2026 07:01 PM
నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ డిపో ద్వారా నేరడిగొండ వడూర్ ధనూర్ కుచలాపూర్ ద్వారా బోత్ పల్లె వెలుగు బస్సు శనివారం ప్రారంభించిన టు డీఎం పండరీ తెలిపారు. ఉదయం 8 గంటలకు నిర్మల్ నుండి బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకు బోత్ చేరుకుంటుందని వివరించారు. అదే మార్గంలో నేరడిగొండ కుంటాల మీదుగా నిర్మల్ కు చేరుకొని సాయంత్రం మూడు గంటల పది నిమిషాలకు తిరిగి వెళుతుందని వివరించారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈ బస్సు సౌకర్యం కల్పించామని ఈ అవకాశాన్ని ప్రయాణికులు సభ్యులు చేసుకోవాలని ఆయన కోరారు.






