7 April, 2026 | 4:02 AM

సుల్తానాబాద్‌లో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం

07-04-2026 12:10 AM

సుల్తానాబాద్ , ఏప్రిల్ 6 (విజయ క్రాంతి)సుల్తానాబాద్ మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని పూసాల రోడ్డు తో పాటు కాట్నాపల్లి, గర్రెపల్లి, రేగడి మద్దికుంట, అల్లిపూర్,కోదురుపాక, ఐతారాజ్ పల్లి, గొల్లపల్లి, రామునిపల్లి తోపాటు వివిధ గ్రామాలలో, బూత్ లలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి,గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్,మిట్టపల్లి ప్రవీ ణ్,కామని రాజేంద్ర ప్రసాద్ పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో బీజేపీ నాయకులు చాతరాజు రమేష్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్,కొమ్మిడి రాజేందర్ రెడ్డి, వడ్లకొండ శశివర్ధన్,మల్క భాగ్యలక్ష్మి,పెరక రమేష్, మారం రమేష్, ఏనుగు రాజిరెడ్డి, వీరగోని కిరణ్, డాక్టర్ బుమయ్య, మనోహర్, శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు...