21 April, 2026 | 5:19 AM

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్

14-11-2025 09:18 AM

పాట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు సాగిన కౌంటింగ్ లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. 38 జిల్లాల్లోని 46 కేంద్రాల్లో 243 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా, బీజేపీ-జేడీ(యూ) కూటమి ముందంజలో ఉన్నాయి. ఎన్డీయే దాదాపు 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా బ్లాక్ 71 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.



పార్టీఆధిక్యంగెలుపు
ఎన్డీయే11685
ఎంజీబీ25011
జన్ సురాజ్--
ఇతరులు0303

పార్టీల వారీగా... ఎన్డీయే...

పార్టీఆధిక్యంగెలుపు
బీజేపీ4052
జేడీయూ5229
ఎల్  జేపీ(ఆర్ వీ)1544
హెచ్ఏఎం(ఎస్)32
ఆర్ఎల్ఎం4-

మహాగఠ్ బంధన్..

ఆర్ జేడీ2108
కాంగ్రెస్0302
సీపీఐ--
సీపీఐ(ఎంఎల్)-1
సీపీఎం1-
ఐఐపీ--
వీఐపీ--


జన్ సురాజ్--
ఇతరులు0303