21 July, 2026 | 8:09 AM

బ్యాంక్ వార్షికోత్సవం

20-07-2026 06:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ అందు 119 వ ఫౌండేషన్ డే కన్నుల పండుగగా జరుపబడింది. ఈ కార్యక్రమంలో అమెడ కిషన్ ప్రముఖ వ్యాపారస్తులు, మరియు లక్ష్మీనారాయణ, చిన్నయ్య ముఖ్య అతిథులుగా వచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత వేడుకలు ప్రారంభమైనాయి. బ్యాంక్ అందిస్తున్న సేవల గురించి మేనేజర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ వినియోగాలకు తెలియజేశారు. కార్యక్రమానంతరం వినియోగదారులకు స్వీట్స్, పంపిణీ చేశారు.