28 May, 2026 | 6:58 PM

ఎమ్మెల్యే పోచారం కు బక్రీద్ శుభాకాంక్షలు

28-05-2026 05:41 PM

మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సుల్తానా గౌస్ పాషా...

బాన్సువాడ, మే 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ప్రార్థన స్థలానికి విచ్చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సుల్తానా గౌస్ పాషా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కోఆప్షన్ సభ్యుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, పట్టణ సీఐ తుల శ్రీధర్ ప్రజా ప్రతినిధులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.