6 April, 2026 | 2:07 AM

వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్

03-10-2025 08:02 PM

నకిరేకల్,(విజయక్రాంతి): విజయదశమి సందర్భంగా వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం వైశ్య భవనంలో  అలయ్ బలయ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ చైర్మన్ గుండా నరేందర్ మాట్లాడుతూ... అందరం కలుసుకొని ఆత్మీయ ఆలింగనం ద్వారా మానవ సంబంధాలు, స్నేహాలు పెంపొందుతాయన్నారు.