పోలింగ్ కేంద్రాల సందర్శన
11-07-2026 05:34 PM
నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా సర్ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ శుక్రవారం సందర్శించారు. పట్టణంలోని వివిధ వార్డులో పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న సర్ సర్వేపై బిఎల్ఓ లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దేవదాస్ తాసిల్దార్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.






