4 May, 2026 | 2:39 PM

Breaking News

ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •   జిల్లాలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు   •   మొక్కజొన్న పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 పరిహారంగా ఇవ్వాలి   •  

విజయ్ నివాసానికి నటి త్రిష

04-05-2026 01:16 PM

చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే ఆధిక్యంలో కొనసాగుతోంది. నటి త్రిష విజయ్ నివాసానికి చేరుకున్నారు. తమిళనాడులో అగ్రస్థానంలో నిలిచిన TVK అధినేత విజయ్ ఇంటి బయట నటి త్రిష కెమెరాలకు చిక్కారు. తన 43వ పుట్టినరోజుకు ముందు రోజు తిరుపతిని సందర్శించిన త్రిష, చెన్నైలోని విజయ్ నివాసం వద్దకు ఒక తెలుపు రంగు కారులో చేరుకుని, బయట ఉన్న కెమెరాలను చూసి చిరునవ్వు చిందించారు. త్రిష వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.