15 May, 2026 | 11:38 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

ఆశ వర్కర్ల సమస్యలపై స్పందించాలి

14-03-2026 02:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బడ్జెట్ల కేటాయింపు జరిగేలా చూడాలని ఆశా వర్కర్ యూనియన్ శనివారం ఎమ్మెల్యే నివాసంలో వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యేలు తక్షణ స్పందించాలని వారు నినాదాలు చేశారు.

జిల్లా గౌరవ అధ్యక్షులు సుజాత అధ్యక్షులు చంద్రకళ మాట్లాడుతూ.... అదేవిధంగా ఆశా వర్కర్లకు రూ.50 లక్షల బీమా, వైద్య ఖర్చులకు రూ.50 వేల ఆర్థిక సాయం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని, పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని కోరారు. వారానికి ఒక రోజు సెలవు, పండుగల సందర్భంగా ప్రత్యేక సెలవులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆశా వర్కర్లకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.