13 July, 2026 | 5:12 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఫుట్ పాత్ ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలి

13-07-2026 03:44 PM

నిర్మల్ ,జులై 13 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలు సీనియర్ సిటిజన్ సౌకర్యం కోసం నిర్మించిన ఫుట్ పాత్ ఆక్రమణ పై చర్య తీసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణంలోని ప్రధాన మార్గంలో ఫుట్పాత్లను ఆక్రమించుకోవడంతో సీనియర్ సిటిజన్ రోడ్లపై నడవడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుజ్జ జనార్ధన్ పోతారెడ్డి విలాస్ రమేష్ గంగాధర్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.