జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీ వర్షానికి వృక్షం నేల వాలింది
31-07-2026 12:55 AM
మల్యాల జులై 30( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లా మల్యాల మండలం లో ని కొండగట్టు సమీపంలో రోడ్డు పై పడిపోయిన వృక్షం వృక్షాన్ని తొలగించిన పోలీసులురోడ్డు పై వెళుతున్న రెండు కార్ల పై వృక్షం పడిపోగా ఒకరికి స్వల్ప గాయాలు అయినాయి.వృక్షాన్ని తొలగించి రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.






