27 May, 2026 | 6:28 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

అజయ్‌కుమార్‌కు అరుదైన గౌరవం

31-03-2026 12:43 AM

అగర్వాల్ సమాజ్ తెలంగాణ యూత్  చైర్మన్‌గా నియామకం

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): అగర్వాల్ సమాజ్ తెలంగాణ యువత అభివృద్ధి, కెరీర్ మార్గదర్శకతను మరింత బలోపేతం చేయడానికి డా.అజయ్‌కుమార్ అగర్వాల్‌ను యూత్ కెరీర్, ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్, ట్రైనింగ్ అండ్ జాబ్స్ చైర్మన్‌గా నియమించింది. పబ్లిక్ రిలేషన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, యువత అభివృద్ధి రంగాల్లో విశేష అనుభవం కలిగిన డా. అజయ్‌కుమార్ అగర్వాల్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ చాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రి లేషన్స్ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఉన్నా రు.

ఆయనకు లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంటులో ప్రదానం చేసిన ఇంటర్నేషనల్ భారత్ గౌరవ్ అవార్డు, దు బాయ్లోని గ్లోబల్ ఐకాన్ అవార్డు, మహారాజా అగ్రసేన్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారా లు లభించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా  గుర్తింపు పొందారు.  ప్రము ఖ మోటివేషనల్ స్పీకర్గా, దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు.

అనేక సామాజిక, సాంస్కృతిక సంస్థలతో అనుబంధంగా ఉన్న ఆ యన, పీఆర్ టూల్స్ ఫర్ సక్సె అనే ప్ర ముఖ పుస్తక రచయిత. అగర్వాల్ మా ట్లాడుతూ ఈ బాధ్యతను స్వీకరించ డం నాకు గౌరవంగా ఉంది. సరైన కె రీర్ కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధి, ఉ ద్యోగావకాశాల ద్వారా యువతను శక్తివంతం చేయడం నా  లక్ష్యమన్నారు.