యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
18-03-2025 06:47:24 PM
మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. డెన్మార్క్ కు చెందిన మిస్ యూనివర్స్ విక్టోరియా కెజార్ హెల్విగ్ భారతీయ సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని ఆలయానికి వచ్చారు.