వీధి డైవ్-ఇన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన యుగేందర్
19-04-2026 02:57 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని 20వ డివిజన్ మమతా హాస్పిటల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార వీధి డైవ్ -ఇన్ రెస్టారెంట్ ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్, మేయర్ పునుకొల్లు నీరజ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.






