8 April, 2026 | 2:59 AM

ఎమ్మెల్యేను సన్మానించిన యాదవ సంఘం నాయకులు

08-04-2026 01:00 AM

పెద్దపల్లి, ఏప్రిల్ 7(విజయ క్రాంతి) అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ విప్ గా నియామకమైన సందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు ను అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవా రం ఘనంగా సన్మానించారు.

అనంతరం శ్రీకృష్ణుని ప్రతిమను జిల్లా అధ్యక్షులు మే కల మల్లేశం యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంధనవేని రాజేందర్ యాదవ్, ట్రస్ట్ అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్, రాష్ట్ర నా యకులు పెగడ రమేష్ యాదవ్, ట్రస్ట్ ప్రధా న కార్యదర్శి గొడుగు రాజకొమురయ్య యా దవ్ లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గజనవేన సదయ్య యాదవ్, సామ తిరుపతి యాదవ్, తాత రాజు యాదవ్, బత్తిని లక్ష్మణ్ యా దవ్, సంతోష్ యాదవ్, నక్కల కొమురయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.