నేటి నుంచి ఎస్‌ఏ పరీక్షలు
08-04-2026 02:03 AM
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఒకటి నుంచి తొమ్మిదో తరగ తికి సంబంధించిన ఎస్‌ఏ (సమ్మెటివ్ అసెస్‌మెంట్2) పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారం భం కానున్నాయి. ఈ నెల 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, వాటిని ఈ నెల 8వ తేదీకి మార్చారు.




