6 July, 2026 | 9:20 PM

Breaking News

మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •  

సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ భార్య ఘన విజయం

14-02-2026 12:00 AM

చేర్యాల, ఫిబ్రవరి 13: చేర్యాల మున్సిపాలిటీలో 2వ వార్డులో బిఆర్‌ఎస్ పార్టీ నుండి కమలాపురం గీతాంజలి,కాంగ్రెస్ పార్టీ నుండి కాటం తేజ ఎన్నికల బరిలో ఉన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్న గీతాంజలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తున్న క్రమంలో పోలీసు కానిస్టేబుల్ గా ఉన్న గీతాంజలి భర్త రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడనే నెపంతో పోలీసులు అధికారులు అతడిని విధుల నుంచి సస్పెం డ్ చేశారు.

అతని సస్పెండ్‌కు అధికార కాం గ్రెస్ నాయకులు ప్రమేయం ఉందని భార్య ఆరోపిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్ర హం ముందు నిరసన చేపట్టారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో  ఉన్న గీతాంజలి శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 223 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటం తేజ పై ఘన విజయం అందుకున్నారు.