calender_icon.png 5 February, 2026 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఘన స్వాగతం

04-02-2026 08:36:56 PM

బీజేపీ సికింద్రాబాద్ జిల్లా నేతలు

సనత్‌నగర్(విజయక్రాంతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తెలంగాణకు విచ్చేస్తున్న నితిన్ నబీన్ కి స్వాగతం పలకడానికి  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరిన జిల్లా ప్రధానకార్యదర్శి నెమలి ఆనంద్, ఉపాధ్యక్షులు శ్రీశైలం గౌడ్, సీనియర్ నాయకులు ఈ.దయానంద్, దశరథ్ గౌడ్, కన్నూరి క్రాంతికుమార్, సి. విజయ్ కుమార్, హృషికేష్, ఆకూరి శ్రీనివాస్, సనత్ నగర్ ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కన్నూరి చంద్రకుమార్, డివిజన్ అధ్యక్షులు సిర్మనీ నరేష్ ముదిరాజ్, స్వప్న గుప్తా, సి. వి శ్రీనివాస్, వనమాల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు..