3 June, 2026 | 9:37 PM

భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలి

03-06-2026 08:33 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్ సబ్బని గోపి భవిష్యత్తులో మరింతగా సేవలను అందించాలని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఓరుగంటి స్వామి కోరారు. ఉత్తమ ఉద్యోగ వరంగల్లో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడం గర్వించదగ్గ విషయం ఉన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి గోపి చూపిస్తున్న చొరవ స్థానిక ప్రజలు మర్చిపోలేరని సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ న్యాయవాది పంద్రం శంకర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లైన్మెన్  సన్మానించడం జరిగింది.భవిష్యత్తులో మరిన్ని సేవలు చేసి ప్రజల అమ్మానాన్నలు పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ బోత్ పట్టణ అధ్యక్షులు అల్ల కొండ ప్రశాంత్ ఉన్నారు.