దినసరి కార్మికులకు కూలి రేట్లు పెంచాలి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో వ్యాపార సముదాయాలు పనిచేస్తున్న దినసరి కూలీలకు కార్మికులకు రేట్లు పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. గురువారం సమావేశం నిర్వహించి సంఘ నాయకులు విలాస్ రమేష్ మాట్లాడారు. పట్టణంలో సుమారు 3000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి సమన పనికి సమన వేతనం ఇవ్వాలని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆ ఓనర్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని. కార్మికులుగా కాకుండా మనుషులుగా చూడాలని ఆయా విధులలో వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ఉండకూడదని వారికి న్యాయబద్ధంగా వచ్చే వారికి వేతనాలు చెల్లించాలని 2026 సంవత్సర ప్రకారం ఒక్కొక్క కార్మికునికి రూపాయలు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఎన్నిక జిల్లాగౌరవ అధ్యక్షులు గా భూక్యా రమేష్. జిల్లా అధ్యక్షులు. N. రాజేశ్వర్. జిల్లా కార్యదర్శి. శివకుమార్. జిల్లా ఉపాధ్యక్షులు ముత్తన్న కోశాధికారి. శ్రీనివాస్ ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమం లో సిపిఐ సినియర్ నాయకులు sn రెడ్డి. నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
బీడీ కార్మికులకు పెన్షన్ పెంచాలి
కొనసాగుతున్న నాగులమ్మ జాతర
దినసరి కార్మికులకు కూలి రేట్లు పెంచాలి




