calender_icon.png 23 February, 2026 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకన్న యాదవ్ బాబాయ్.. బాగున్నావా

23-02-2026 07:29:11 PM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ శాసన సభ్యులు వల్లాల నవీన్ యాదవ్ సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన  తెలంగాణ రాష్ట్ర రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ వెళ్లగా, ఆత్మీయ పలకరింపుతో బాగున్నవా బాబాయి అంటూ మాట్లాడి వెంకన్న యాదవను శాలువాతో ఘనంగా సన్మానించారు.