30 June, 2026 | 11:20 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వాసవి విద్యార్థుల ప్రతిభ

29-04-2026 07:01 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వాసవి విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు నిర్వాకులు పోతారెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన తనయా రెడ్డి 600 మార్కులకు గాను 587 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా 550 కి పైగా మార్కులను పలువురు విద్యార్థులు సాధించడంతో వారికి ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశారు.