5 May, 2026 | 7:25 PM

Breaking News

పార్కింగ్ సమస్యలకు వినూత్న డిజైన్‌కు పేటెంట్   •   చెరువు కట్టకు మరమ్మత్తులు   •   కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •  

జనాభాగణాలపై ముగిసిన శిక్షణ

05-05-2026 06:06 PM

బోథ్,(విజయకాంత్రి): జనాభా గనులపై ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జనాభా నమోదు చేయాల్సిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ... తప్పులు లేకుండా నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శిక్షణ పూర్తి చేసుకున్న వారితో ప్రమాణం చేయించడం జరిగింది.