నవోదయకు విద్యార్థి ఎంపిక
05-05-2026 06:03 PM
నిర్మల్,(విజయక్రాంతి): వాసవి స్కల్ విద్యార్థికి నవోదయలో సీటు వాసవి పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన T. శ్రీహిత్ అనే విద్యాధికి జవహర్ నవోదయ పరీక్షలో 96.25 మార్కులు (OBC -Open Urban Category H.T. NO. 3549845) సాధించి 6 వ తరగతికి కాగజ్ నగర్ లో సీటు సాధించాడాని కరస్పాండెంట్ పోతారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశాడు. విద్యార్థిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజకుమార్, పోషకులు పాల్గొన్నారు .






